Namo Venkatesaaya

About Us

కలియుగ ధైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే భాగ్యం కలగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను . స్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తులలో ఎటువంటి తారతమ్యాలకి చోటులేకుండా , అందరకీ ఒకేలా సకల సదుపాయాలు మరియు వీలయినంత త్వరగా స్వామి వారి దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేయటమయినది . భక్తులు అందరు స్వామి వారిని దర్శించుకుని , స్వామి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను . మీ వై వి సుబ్బారెడ్డి టి టి డి చైర్మన్.